The makers have roped in Anjali for a special number, unveiled her look from the song in Macherla Niyojakavargam, Nithin Anjali, Kriti Sheety
మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను […]
'Vikram' has great magic: Kamal Haasan, Nithin, Lokesh Kanagaraj, Vijay Sethupathi, Fahadh Fasil, Releasing in theatres on 3 June,
Vikram Telugu Pre release Event done by Yesterday, Vikram Movie, Venkatesh, Kamal Hassan, Nithin, Harish Shankar, Sudhakar Reddy, Lokesh Kanagaraj
టాలీవుడ్ యంగ్ హీరో నీటిని ఈ ఏడాది రంగ్ దే, చెక్ సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. అంతే కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న మరో సినిమా మాస్ట్రో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అందాదున్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు నితిన్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. రచయిత నుండి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ సినిమా […]
మహానటి సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భామ కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత కీర్తి రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇక టాలీవుడ్ లో కీర్తి కి ఉన్న క్రేజ్ తో పలు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమా. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను […]
ప్రియా ప్రకాశ్ వారియర్… యువతరం ప్రేక్షకులు ఈ అమ్మాయిని మర్చిపోవడం అంత సులభం కాదు. ఆమె కన్నుగీటిన దృశ్యాన్ని మరువడం మరీ కష్టం. ఇప్పుడీ అమ్మాయి స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించింది. యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘చెక్’. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కథానాయిక. శుక్రవారం (ఫిబ్రవరి 26న) సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్ […]
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చెక్’. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో నితిన్ ఖైదీ పాత్రలో నటించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ పాత్రలో […]
తెలుగు సినీతారలు, చిత్రసీమకి చెందిన అందరూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంక్రాంతి అంటేనే పిండివంటలకి ప్రసిద్ధి. అలాంటి రుచికరమైన వంటలతో పాటు సినిమాకి సంబంధించిన అందమైన పోస్టర్లు, ట్రైలర్లను, టీజర్లలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌బాబు, సమంత, జూనియర్ ఎన్టీఆర్,రకుల్ ప్రీత్‌సింగ్ వంటి వారు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత పెళ్లికూతురు కాబోతోంది. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు జరిగాయి. తాజాగా సునీత ఇంట మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. యాంకర్ సుమ కూడా మెహందీ ఫంక్షన్ లో మెరిశారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న సినిమా ‘చెక్’. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘చెక్’ సినిమాను వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఆదివారం ఉదయం విడుదల చేశారు ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా […]
యంగ్ హీరో నితిన్, మహానటి కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న లవ్ ఎంటర్టైనర్ ‘రంగ్ దే’. లాక్డౌన్ తర్వాత షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో.. ఈ మూవీ కూడా సెట్స్ కి వెళ్లింది. ప్రస్తుతం ‘రంగ్ దే’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే.. శుక్రవారం క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ “రంగ్ […]
టాలీవుడ్ యువ హీరో నితిన్, ప్రగతి ఆంటీ స్నేహ ఫ్రెష్ చికెన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అవును చికెన్ కి ప్రచారం కూడా చేస్తారా అని అనుకుంటున్నారా అవును అండి ఈ వీడియో చూస్తే మీకు ఆ సందేశం కలగక మానదు. సోషల్ మీడియాలో స్నేహ ఫ్రెష్ చికెన్ కు సంబందించిన వీడియో బాగా వైరల్ అవ్వుతుంది. చాలా సినిమాల్లో తల్లి క్యారక్టర్ పాత్రల్లో నటించిన ప్రగతి ఈ యాడ్ లో నితిన్ కు […]
“నన్ను దోచుకుందువటే” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నభ నటేష్ కు ఆ సినిమా ప్లాప్ తో చాలా రోజులవరకు చేతిలో సినిమా లేకుండా ఖాళీ గా ఉంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ. మూవీస్ లో ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న నభ నటేష్ ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కు జోడీ గా తీసుకున్నాడు. పాత్ర నిడివి తక్కువ అయిన గ్లామర్ షో చేసి తరువాతి మూవీస్ లో ఆఫర్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరోలు రానా, నితిన్, నిఖిల్, పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారు అయ్యారు. మెగా డాటర్ నిహారికా ఎంగేజ్మెంట్ చేసుకుని, పెళ్ళికి సిద్దం అవ్వుతుంది. ఇప్పుడు వీళ్ళ బాటలో యువ నటుడు శర్వా వచ్చి చేరారు. శర్వానంద్ మొదట విలన్ గా, హీరో ఫ్రెండ్ గా, నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్టార్ డమ్ ను ఏర్పరుచుకున్నాడు. పడి పడి లేచే మనసు […]