యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాను కోలుకుంటున్నానని ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎన్టీఆర్ ఇటీవల వెల్లడించారు. అంతే కాకుండా అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోవాలంటూ పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మే20న ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఆయన సినిమాల నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ […]
ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి విమర్షకుల ప్రశంసలు అందాయి. ఇక ఈ సినిమా తరవాత మళ్లీ తొందరలోనే కొరటాలతో ఓ సినిమా ఉంటుందని అనుకున్నారు గానీ అలా జరగలేదు. అయితే ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ 30గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ […]
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ కూడా ఒకరు. ఇదిలా ఉండగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దిరి కాంబినేషనల్లో ఇది వరకు వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రానున్న మరో సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇందుకుతగ్గట్లే నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా […]
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. తారక్, మాటల మాంత్రికుడు కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో […]