ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి విమర్షకుల ప్రశంసలు అందాయి. ఇక ఈ సినిమా తరవాత మళ్లీ తొందరలోనే కొరటాలతో ఓ సినిమా ఉంటుందని అనుకున్నారు గానీ అలా జరగలేదు. అయితే ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ 30గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా జూన్ లేదా జులై లో సెట్స్ లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా పై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నబా నటేష్ హీరోయిన్ గా నటించబోతుందట. […]
ప్రస్తుతం ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా…ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్ తరవాత సినిమాపై క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తరవాత సినిమా ఉండబోతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే తాజాగా ఈ సినిమా పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ […]
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లో కొరటాల శివ ఒకరు. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మూడేళ్ల నుండి కొరటాల ఈ సినిమా కోసమే పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొరటాల అల్లు అర్జున్ తో ఓ సినిమాను స్టార్ట్ చేస్తారు. ఆలోపు అల్లు […]