యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా జూన్ లేదా జులై లో సెట్స్ లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా పై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నబా నటేష్ హీరోయిన్ గా నటించబోతుందట. […]