సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం అందించాడట. సంపూర్ణేష్ బాబు అంటే తెలియని సినీ అభిమాని ఉండడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైన సంపూ..ఫస్ట్ సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళిని ఆశ్చర్య పరిచాడు. కేవలం సోషల్ మీడియా తోనే విపరీతమైన ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభించి ఇండస్ట్రీ లో వైరల్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో […]
ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో #NTR30 మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఆచార్య తో ప్లాప్ అందుకున్న శివ..ఎన్టీఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ప్రతిదీ జాగ్రత్త పడుతున్నాడు. ఇక సంక్రాంతి రోజున పూజా కార్యక్రమాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదే రోజు […]
జూ. ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. నెల రోజుల పాటు ఎన్టీఆర్ అక్కడే గడపనున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. అక్కడి నుండి వచ్చాక కొరటాల శివ మూవీ లో జాయిన్ కానున్నారు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా..ఎన్టీఆర్ పక్కన ఒలీవియా మోరిస్ నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ మరియు చరణ్ విడియోలు యూట్యూబ్ ను షేక్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఈ రోజు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ అభిమానులకు ముస్లీం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నా ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూతో ఎన్నో ఆసక్తికర విషయాలు భయటపెట్టారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి తరవాత చేయబోయే సినిమాల గురించి కూడా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాని..సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా తరవాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క జరుగుతుందని ఎన్టీఆర్ అన్నారు. అయితే ఎప్పటి […]
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తరవాత కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొరటాల తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఓ ఇంటర్వ్యూ లో […]
దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగటంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతోంది. కరోనా విజృంభిస్తున్నా ప్రజలు మాత్రం అసలు వైరస్ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రోడ్లపైకి వస్తున్నారు. కాగా తాజాగా కరోనా నిబంధనలు పాటించాలని జాగ్రత్తగా ఉండాలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ వీడియోను రూపొందించింది. వీడియోలో ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా…ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి చరణ్ […]
దర్శకుడు బుచ్చి బాబు సన మొదటి సినిమా ఉప్పెన తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాక్ డౌన్ తరవాత విడుదలైన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరవాత బుచ్చిబాబు తన తదుపరి సినిమాను కూడా మైత్రీమూవీ మేకర్స్ తోనే తీయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతే కాకుండా బుచ్చిబాబు ఏ హీరోతో అంటే ఆ హీరో డేట్స్ ఇస్తామని చెప్పారట. ఈ నేపథ్యంలో బుచ్చి బాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు […]
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అధికారికంగా నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న వెంటనే ఈ సినిమా మొదలవుతుందని కూడా టాక్ వినిపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కు బ్రేక్ పడిందని పలు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా..రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మరియు చరణ్ ఎన్టీఆర్ ల వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా సినిమా నుండి రామ్ చరణ్ పోస్టర్ ను చిత్ర […]
ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగే ప్రశ్నలకు ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రజల జీవితాల్లో వుండే జర్నీని తెలుసుకోవడం ఎంతో ఎగ్జయిటింగ్ గా వుంటుందని ఎన్టీఆర్ అన్నారు. చిరంజీవి నాగార్జున గారు చేసిన ఈ షో నీ ఒక గౌరవ ప్రదంగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. RRR సినిమా లాంటి పెద్ద మూవీలో పార్ట్ అవ్వడం తోనే సోషల్ మీడియాలో ఎక్కువ […]
సెలబ్రెటీలు ఏం దరించినా కాస్ట్లీగానే ఉంటాయి. అంతే కాంకుడా అందర్నీ ఆకర్షిస్తాయి. తాజాగా ఎన్టీఆర్ దరించిన మాస్క్ కూడా ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. దాంతో ఆ మాస్క్ దరెంత అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. కాగా ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ ను యూఎస్ కు చెందిన ఓ స్పోర్ట్స్ బ్రాండ్ మాస్క్ ను ధరించారు. ఆ మాస్క్ ధర ఎంతని నెట్ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. చరణ్ మన్యం పులి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓవిలియా మోరీస్ నటిస్తోంది. ఇప్పటికే […]