ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR 30. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంద. ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఆగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు కొత్త ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. వచ్చే నెల నుంచి […]