బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఓంకార్ ఎన్నో రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఓంకార్ మొదట జీతెలుగులో ప్రసారమైన ఆట డ్యాన్స్ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈ డ్యాన్స్ షోకు ఎంతో మంది అభిమానులు కూడా ఉండేవారు. అయితే ఈ షో టీఆర్పీ కోసం ఓంకార్ ఎన్నో ట్రిక్కులు కూడా ఉపయోగించేవారు. కంటెస్టెంట్ లతో అన్నయ్యా అని పిలిపించుకోవడం…వాళ్లను కాళ్లపై పడేలా చేసుకోవడం. గొడవలు క్రియేట్ చేయడం…అది చూసి ప్రేక్షకులు […]