షారుఖ్ లేటెస్ట్ మూవీ పఠాన్ కు సెన్సార్ యూనిట్ షాక్ ఇచ్చింది. షారుఖ్ – దీపికా జంటగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ […]