పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాలు , మరోవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ ఫై హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు తమిళ్ మూవీ రీమేక్ చేయబోతున్నాడు. ఇవి ఇలా ఉండగానే సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ లో పవన్ […]
జబర్దస్త్ ఫేమ్..పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది..హరిహర వీరమల్లు కు మాట సాయం అందిస్తున్నట్లు సమాచారం. హైపర్ ఆది..అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. జబర్దస్త్ షో ద్వారా పరిచమైన ఆది..అతి తక్కువ టైంలోనే టాప్ స్టార్ గా ఎదిగారు. తనదైన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది..ఆ తర్వాత వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి అలరిస్తూ వస్తున్నాడు. నటుడిగానే కాక రచయితగా కూడా ఆకట్టుకున్నాడు. రవితేజ నటించిన ధమాకా చిత్రానికి హైపర్ అదినే కామెడీ […]
Pawan Kalyan Kushi Re-released, Pawan Kalyan Kushi Movie, Kushi Movie Re-released, Pawan Kalyan Tholiprema Re-releasing, Pawan Kalyan
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేయగా..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మంగళవారం ఈ ఎపిసోడ్ కు సంబదించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో పూర్తి అయ్యింది. పవన్ – బాలకృష్ణ లు ఫస్ట్ టైం టాక్ షో లో పాల్గొనడం తో ఈ ఎపిసోడ్ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ […]
నందమూరి బాలకృష్ణ కు కోట్లాదిమంది అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది ఆయన సినిమాలు చూసి అభిమానం పెంచుకుంటే..మరికొంతమంది ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయనపై అభిమానం పెంచుకున్న వారు ఉన్నారు. చిన్న , పెద్ద , ముసలి ఇలా అంతకుడా బాలయ్య ను ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలతో పాటు అన్స్టాపబుల్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ అన్స్టాపబుల్ షో కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబదించిన షూటింగ్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ ముంగిపు కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ […]
న్యూ ఇయర్ సందర్బంగా థియేటర్స్ లలో పవన్ మేనియా కొనసాగబోతుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా ఎస్.జె.సూర్య డైరెక్షన్లో ఏ ఎం రత్నం నిర్మాణంలో 2001 వచ్చిన మూవీ ఖుషి. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడమే […]
పవన్ కళ్యాణ్ తనకంటూనే కాదు తన అనుకున్న వల్ల డబ్బును కూడా ప్రజలకు పంచుతున్నారు. ప్రస్తుతం పవన్ టార్గెట్ అంత కూడా రాబోయే ఎన్నికలపైనే. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పవన్..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ప్రజల్లో ఉంటున్నారు. వివిధ కార్య క్రమాలతో ప్రజల్లో నిలుస్తున్నారు. ఇక పవన్ చేపట్టిన కౌలు భరోసా యాత్ర అందరికి చొరవ అవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …బాలయ్య సినిమా సెట్ లో సందడి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వీర సింహరెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ సినిమా సెట్ కు పవన్ కళ్యాణ్ వచ్చి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వీర సింహ రెడ్డి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దీ రోజుల పాటు విదేశాల్లో గడపబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.ఓ పక్క సినిమాలు , మరోపక్క రాజకీయాల తో క్షణం తీరిక లేకుండా పవన్ కళ్యాణ్ గడుపుతున్న సంగతి తెలిసిందే. వారాంతంలో ఆరు రోజులు షూటింగ్ ..ఓ రోజు ఏపీ పర్యటన తో గడుపుతున్నాడు. పవన్ పడుతున్న కష్టం చూసి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారు. కాగా ఇప్పుడు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..న్యూ ఇయర్ కు ముందే సంబరాలు చేసుకునే అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు, మరోపక్క జనసేన పార్టీ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. సెట్స్ ఫై క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరి లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మొఘల్ కాలానికి చెందిన 17వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతోన్న […]
కమెడియన్ అలీ – పవన్ కళ్యాణ్ ల మధ్య స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పవన్ నటించిన సినిమాల్లో అలీ నటించారు..ఒకటి రెండు తప్ప అంతే. ఒకానొక సమయంలో అలీ లేకపోతే చాల వెలితిగా ఉంటుందని పవన్ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. అలాంటి వీరిద్దర్నీ రాజకీయాలు దూరం చేశాయని , అలీ వైసీపీ లో చేరడంతో పవన్ అలీని దూరం పెట్టారనే వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. అంతే కాదు అలీ కూతురి పెళ్లికి కూడా […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన టెస్ట్ కు తగ్గట్లు ప్రచార రథాన్ని సిద్ధం చేసారు. దీనికి వారాహి అనే పేరు పెట్టారు. కాగా ఈ వారాహి పిక్స్ బయటకు వచ్చిన దగ్గరి నుండి వైస్సార్సీపీ నేతలు వారాహి కలర్ ఫై పలు అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ వైస్సార్సీపీ నేతలు ప్రశ్నించడం […]
తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..పవన్ కళ్యాణ్ చిత్రానికి నో చెప్పాడట. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ తో తెలుగు లో పరిచమయ్యాడు అనిరుద్. ఈ మూవీ పెద్దగా విజయం సాదించకపోవడం తో అనిరుద్ పేరు పెద్దగా వినిపించలేదు. అయితే తెలుగు కన్నా తమిళ్ లో వరుస మ్యూజికల్ హిట్స్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే ఛాన్స్ వస్తే నో చెప్పాడట. పవన్ కల్యాణ్ హీరోగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు సింగర్ , ఫైటర్ , డైరెక్టర్ , స్క్రీన్ ప్లే రైటర్ , రాజకీయ నేత ఇలా అన్ని కోణాలు ఉన్నాయి. అందుకే ఆయన అంటే అందరికి అభిమానం. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీ గా ఉన్న ఈయన మరోసారి రైటర్ గా మారబోతున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్న సంగతి […]