పవన్ కళ్యాణ్ అన్స్టాబుల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13 న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ 2 కు ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓ టాక్ షో కు హాజరు కావడం..అది కూడా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కు రావడం తో అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ ముంగిపు కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు. తాజాగా పాన్ […]