జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఏపీ సర్కార్ కు ఎంత భయమో మరోసారి బయటపడింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను అడ్డుకోవడం , ఆయన పర్యటనలను అడ్డుకోవడం, ఆయన ప్రసంగాలు ఫై విమర్శలు చేయడం అనేది జగన్ సర్కార్ కు కామన్ అయిపోయింది. ఇలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు డ్యామేజ్ అవుతుందని వారు భావిస్తుంటే..పవన్ కు మాత్రం అది మేలు జరుగుతుందని అంత భావిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా రిలీజ్ లకు అభ్యంతరాలు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కలిసి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 కు రాబోతున్నారని..నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో త్రివిక్రమ్ కు బదులు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వస్తున్నట్లు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో షో లో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ […]
జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవడం, వాటికీ భరోసా ఇవ్వడం చేసారు. ఇక ఇప్పుడు ‘యువశక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. జనవరి 12న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’. గమ్యం ఫేమ్ క్రిష్ డైరెక్షన్లో ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫైకి వచ్చి చాలా నెలలే కావొస్తున్నా మధ్య లో వేరే సినిమాలకు పవన్ ఓకే చెప్పడం..జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ అవుతుండడం తో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ […]