పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత అటు పోలిటికల్ గా ఇటు సినిమా లోను ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. 2014 అసెంబ్లి ఎలెక్షన్స్ లో పార్టీ ఓటమి చెందిన తరువాత ఆయన మరల సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో “వకీల్ సాబ్ “అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ “పింక్” సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినిమా స్టార్స్ పై ఫేక్ […]
పింక్ సినిమా తెలుగు లో పవన్ కళ్యాణ్ తీస్తున్న విషయం తెలిసిందే.. అయితే కొన్ని వెబ్ పోర్టల్స్ సమంత తాప్సీ రోల్ చేస్తుంది అని రాసారు.. ఆ వార్తలో ఎంత మాత్రం నిజం లేదు.. మాకున్న సోర్సెస్ ప్రకారం తాప్సీ రోల్ ని నివేదా థామస్ చేస్తున్నారు.. ఆమె పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది దానికే ఆమె ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.. దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ రోల్ […]