ఈ మధ్య సినీ తారలంతా ప్రాణాంతకమైన జబ్బుల బారినపడుతున్నారు. గతంలో వారు పలు జబ్బుల బారినపడిన బయటకు చెప్పేవారు కాదు..కానీ ఇప్పుడు ధైర్యం గా చెపుతూ వస్తున్నారు. ఆ మధ్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడినట్లు తెలిపి అందరికి షాక్ ఇవ్వగా..ఆ తర్వాత కల్పికా గణేష్ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. వీరు మాత్రమే కాదు పూనమ్ కౌర్ కూడా ఫైబ్రో మైయాల్జియా అనే ఓ అరుదైన జబ్బుతో […]