బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సినీ , రాజకీయ ప్రముఖులను కవర్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ మధ్యనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ అంటూ ఆహా టీం చాల హడావిడి చేసి అంచనాలు పెంచింది. మొదటి ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భాంగా డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ చేయగా..రెండో ఎపిసోడ్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. మొదటి ఎపిసోడ్ సరదా..సరదా […]
Deepika Padukone Project K poster, Deepika Padukone Birthday Poster, Deepika Padukone Project K, Deepika Padukone, Prabhas Project K posters
నెల రోజుల పాటు ప్రభాస్ హాస్పటల్ చుట్టూనే తిరగాడట..ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపాడట. 2022 ఏడాది చిత్రసీమను విషాదంలో పడేసింది. ఎంతోమంది దిగ్గజ నటులను చిత్రసీమ కోల్పోయింది. అంతకు ముందు కరోనా కారణంగా పలువుర్ని కోల్పోగా..2022 లో పలు కారణాలతో పలువురు చనిపోయారు. వీరిలో సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు , కైకాల సత్యనారాయణ, చలపతి రావు తో పాటు ఎంతోమందిని కోల్పోయింది. కాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మరణం […]
యంగ్ రెబెల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. బాహుబలి ముందు ఓ లెక్క బాహుబలి తర్వాత మరో లెక్క అన్నట్లు తన గ్రాఫ్ పెరిగింది. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ ..ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఆ మూవీ తర్వాత ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులయ్యారు. కేవలం సామాన్య సినీ ప్రేక్షకులే కాదు..సినీ ప్రముఖులు సైతం జయహో..ప్రభాస్ అనేసారు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో […]
ఓ రోజు ముందే స్ట్రీమింగ్ అవుతుంది ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 1. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, […]
లెక్కల మాస్టర్ గా అందరి చేత పిలిపించుకునే సుకుమార్ కు..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్..ప్రస్తుతం పుష్ప 2 తో బిజీ గా ఉన్నారు. మరోపక్క ప్రభాస్ సైతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో సుకుమార్ తో ఓ సినిమా చేయాలనీ ప్రభాస్ అనుకుంటున్నట్లు […]
ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఆయన ఒక్క సినిమా చేస్తే వంద కోట్లు ఇచ్చేందుకైనా నిర్మాతలు రెడీ గా ఉన్నారు..మరోపక్క ఒకటి , రెండు కాదు దాదాపు మూడు , నాల్గు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వాటితోనే వందల కోట్ల రెమ్యూనరేషన్ లు ఇచ్చి ఉంటారు. అలాంటిది ఆయన బ్యాంకు నుండి లోన్ తీసుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ లోన్ వెనుక తన ల్యాండ్ ఉందని అంటున్నారు. హైదరాబాద్లో ఉన్న […]
టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచ్లర్ అంటే ప్రభాస్ అనే చెపుతారు. 43 కి వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా కాలం గడిపేస్తున్నాడు. అయితే గత కొద్దీ నెలలుగా అనుష్క – ప్రభాస్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని , పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. కానీ ఈ వార్తలను ఇద్దరు కొట్టిపారేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రబస్ డేటింగ్ చేస్తున్నాడని , వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ […]
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ – మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కె. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ మూవీకి మెంటర్ గా సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ దశలోనే తాను కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చానని గతంలో తెలిపిన శ్రీనివాస్ రావు..తాజాగా చిత్ర […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న Unstoppable with NBK సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సీజన్ లలో అనేక మంది దర్శక నిర్మాతలు , హీరోలు గెస్ట్ లు వచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నారట. కేవలం ఆయన మాత్రమే కాదు ఆయన ప్రాణ స్నేహితుడు హీరో గోపీచంద్ ను వెంటపెట్టుకొని బాలయ్య తో సందడి చేసేందుకు […]
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో , రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ప్రస్తుతం ఆదిపురుష్ , ప్రాజెక్ట్ కె మూవీస్ తో పాటు సిక్స్ ఫుల్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ హర్రర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా..త్వరలో రెండో […]
Prabhas Billa Movie Re-Release Press Meet, Prabhas Billa Movie, Billa Movie, Billa Movie Press Meet, Meher Ramesh, Anushka Shetty
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ వే కావడం విశేషం. వాటిలో ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాగా కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అంతే కాకుండా ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రాభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై అఫీషియల్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పౌరాణిక రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. సినిమాలో ప్రభాస్ రాముడిపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా ఆదిపురుష్ నుండి కచ్చితంగా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. అంతే కాకుండా అప్డేట్ ఉంటుందని..ఉదయం.7 గంటల 11 నిమిషాలకు సర్ప్రైజ్ ఉంటుందని పుకార్లు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఉదయం నుండి ఆదిపురుష్ ని ట్రెండింగ్ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెడ్గే జంటగా నటిస్తున్న సినిమా “రాధే శ్యామ్”. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఫిల్మ్ నగర్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో పూజా హెడ్గే ఇటలీలోని ఓ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతూ ఉంటుందట. అయితే అదే ఆస్పత్రికి ప్రభాస్ వెళ్లగా అక్కడ హీరోకు చికిత్స చేసే క్రమంలో పూజ […]