బాపు బొమ్మ ప్రణీత గ్లామర్ డోస్ పెంచింది. పెళ్ళై..తల్లైన తర్వాత కూడా అమ్మడి అందం రవ్వంత కూడా తగ్గకపోగా..మరింత పెరుగుతుంది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈమె..ఆ తర్వాత బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది.ఈ సినిమా తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ అవన్నీ ప్లాప్ అయ్యేసరికి..మళ్లీ కొత్త ఛాన్సులు రాకపోయేసరికి గత ఏడాది […]