పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ తో పాటు హరిహరివీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాల తరవాత పవన్ హరీష్ శంకర్ ల ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాపై కూడా ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం హరీష్ శంకర్ ఇప్పుడు దూకుడు పెంచారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ వర్క్ […]