డైరెక్టర్ పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ ను మళ్లీ మొదలుపెట్టాడు. కరోనా లాక్ డౌన్ టైం లో మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ ను మొదలుపెట్టి ఎన్నో విభిన్న విషయాలు షేర్ చేసుకున్న పూరి..లైగర్ దెబ్బ కు మళ్లీ మొదలుపెట్టాడు. ఈసారి తడ్కా గురించి తన మనసులోని మాటలను తెలిపాడు. తడ్కా అంటే తాలింపు అని. జీవితంలో సగం గొడవలు దీనివల్లే అంటూ వివరణ ఇచ్చారు పూరి.. ఇంకా ఆయన ఏంచెప్పాడో చూస్తే.. “మనం ఒక మనిషిని ఇంకొ […]