రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ డైరెక్టర్ పూరిజగన్నాత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “లైగర్”. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తోంది. ఈ సినిమాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రాన్ని ధర్మా మూవీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. పూరిజగన్నాథ్ కు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఒకరేంజ్ […]