స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరెకెక్కుతోంది. అయితే కొంత కాలంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 50 శాతం […]