Sukumar, Vivek Ranjan Agnihotri, Abhishek Agarwal’s collaboration with deadly team of 3 working partnership for a project
Allu Arjun and Sukumar Combination Pushpa the Rise Has got Success in Box Office, now Pushpa 2 the Rule Shoot will Start Soon, Allu Arjun, Sukumar, Rajkumar Hirani
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరెకెక్కుతోంది. అయితే కొంత కాలంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 50 శాతం […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ 28న కరోనా పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. బన్నీకి కరోనా రావడంతో ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ గుడుల్లో ప్రార్థనలు కూడా చేశారు. అయితే బన్నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. […]
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిచికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తాజాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని హోం ఐసోలేషన్ లో […]
టాలీవుడ్ లో సినిమా పోస్టర్ విడుదలైన నాటి నుండి సినిమా విడుదలయ్యేవరకు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక టీజర్ ట్రైలర్ కు వచ్చిన వ్యూవ్స్ ను కూడా సినిమా సక్సెస్ అయినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంతే కాకుండా ఇతర హీరోల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ తో పోలుస్తుంటారు. ఇక తాజాగా ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప టీజర్, బాలయ్య అఖండ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అఖండ టీజర్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. క్రేజీ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఎప్రిల్ 8న సాయంత్రం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ […]
పటాస్ సినిమాతో టావీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరవాత రాజా ది గ్రేట్, సుప్రీమ్, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈనేపథ్యంలో మహేశ్ బాబు తో ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం అనిల్ ఎఫ్ 2 సినిమా […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఫహాద్ ఫసిల్ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇక ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ముందు నుండి లీకుల బాధ […]
కన్నడ భామ రష్మిక మందన్నా తనకెంతో ఇష్టమైన రేంజ్ రోవర్ ఎస్ యూవీ కారును కొనుగోలు చేసింది. నేను సాధారణంగా చాలా వరకు నా కోసం ఇలాంటివి కొనుగోలు చేస్తుంటా. కానీ ఈ సారి మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నా జర్నీలో మీరు కూడా భాగమయ్యారు. నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో మీకు తెలియాలి. ఇది మీ కోసమే.. గ్రేట్ ఫుల్ అంటూ రేంజ్ రోవర్ ముందు చిల్ చేస్తూ స్టైలిష్ గా […]
స్టాలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మూడోసారి వస్తున్న ‘పుష్ప’పై భారీగానే అంచనాలున్నాయి. పుష్ప చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనుండటంతో అల్లు అర్జున్ తో ప్రత్యేక గీతంలో ‘దిశా పటానీ’ అయితే బాగుంటుందని సుకుమార్ అండ్ టీం ఫిక్స్ అయిందట. స్పెషల్ సాంగ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ పుష్ప కోసం రూ.1.5 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటించనుంది. ఈ […]
దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ రంగస్థలం చిత్రం తర్వాత అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో పుష్ప అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తూ వస్తున్న సుక్కు. పుష్ప తర్వాత తన తదుపరి సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో చెయ్యనున్నడు. అందుకు సంబందించిన అనౌన్స్ మెంట్ ను ఇటీవల విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేధిక గా తెలియజేశాడు. వీరిద్దరి […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” లో “సామ్ జామ్” అనే టాక్ షో చేస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో “ఆహా”లో సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షో లతో దూసుకుపోతుంది. తాజాగా “సామ్ జామ్” టాక్ షో కి “అల్లు అర్జున్” గెస్ట్ గా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఫోటోస్ దర్శనం ఇస్తున్నాయి. గత ఎపిసోడ్స్ లో తమన్నా గెస్ట్ గా వచ్చి అలరించింది. బొల్డ్ క్వషన్స్ తో తమన్నాను సమంత […]
రామ్ చరణ్ తేజ్ రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో , అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో పుష్ప అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గందపు చెక్కల స్మగ్లర్ గా కనిపిస్తాడని. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో […]
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం “అల వైకుంటపురంలో”. ఈ సినిమా ఘన విజయంతో తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా కథానాయకిగా నటిస్తుంది. రెండు రోజుల క్రితం వరకు ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడు మిల్లీ అడవిలో జరిగింది. ఎక్కువ మంది సభ్యులతో షూటింగ్ చెయ్యడం వలన […]