కరోనా ఎఫెక్ట్ మిగతా సినిమాలతో పోలిస్తే ఆచార్య మీదనే ఎక్కువగా పడింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సింది. ఇక చిత్ర యూనిట్ సినిమాను మే 13న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. థియేటర్ లు కూడా దాదాపు మూతపడ్డాయి. దాంతో […]
ప్రస్థుతం మెగాస్టార్ చిరంజీవి కోరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తున్నారు. ఇదివరకు రెండు మూడు సినిమాల్లో చరణ్ మెగాస్టార్ స్క్రీన్ పంచుకున్నా ఫుల్ లెన్త్ రోల్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం దాంతో మెగా అభిమానులు ఈ సినిమా విడుదల కోసం […]