మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా..? ఇప్పటీకే తండ్రి ప్రజారాజ్యం, బాబాయ్ జనసేన పార్టీ లు పెట్టారుగా..చరణ్ కూడా కొత్త పార్టీ పెడుతున్నాడా..? అని అనుకుంటున్నారా..అదేమీ లేదండీ. తన కొత్త సినిమాలో చరణ్ రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ఆలా ఆయన పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. వివరాల్లోకి వెళ్తే..ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డ్యూయల్ రోల్ లో […]