Ram Charan attending Golden Globe Awards event, Ram Charan at Golden Globe Awards event, Golden Globe Awards event, Ram Charan, RRR Movie
చిత్రసీమలో డైరెక్టర్స్ కథలు రాసుకునే ముందు ఓ హీరోను అనుకోని కథ సిద్ధం చేస్తుంటారు..కథ అంత పూర్తియ్యాక..తీరా ఆ హీరోకు చెపితే కథ నచ్చలేదని చెప్పి..వెనక్కు పంపిస్తారు. దీంతో మరో హీరోకు అదే కథను చెప్పి హిట్స్ కొడుతుంటారు. అయితే అన్ని సందర్భాలలో అది వర్క్ అవుట్ కాదు..కొన్నిసార్లు ప్లాప్ అయినదాఖలు కూడా ఉన్నాయి. తాజాగా రవితేజ కూడా ఆలా వేరే హీరో కథ ఈయన చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా రవితేజ నటించిన […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా..? ఇప్పటీకే తండ్రి ప్రజారాజ్యం, బాబాయ్ జనసేన పార్టీ లు పెట్టారుగా..చరణ్ కూడా కొత్త పార్టీ పెడుతున్నాడా..? అని అనుకుంటున్నారా..అదేమీ లేదండీ. తన కొత్త సినిమాలో చరణ్ రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ఆలా ఆయన పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. వివరాల్లోకి వెళ్తే..ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డ్యూయల్ రోల్ లో […]
మెగా కోడలు ఉపాసన..అత్తమ్మను మిస్ అవుతున్నాను అంటూ ఎమోషల్ పోస్ట్ పెట్టింది. తాజాగా చరణ్ – ఉపాసన లు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపి మెగా అభిమానుల్లో ఆనందం నింపారు. కాగా తల్లి అయిన ఉపాసన మొదటిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘నా జీవితంలో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలో అడుగుపెట్టాను. అయితే అత్తమ్మను చాలా మిస్ అవుతున్నాను’ అని కామెంట్ చేశారు. ఈ […]
దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగటంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతోంది. కరోనా విజృంభిస్తున్నా ప్రజలు మాత్రం అసలు వైరస్ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రోడ్లపైకి వస్తున్నారు. కాగా తాజాగా కరోనా నిబంధనలు పాటించాలని జాగ్రత్తగా ఉండాలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ వీడియోను రూపొందించింది. వీడియోలో ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ మెగాస్టార్ కలిసి ఇదివరకు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ ఆచార్య లో మాత్రం దాదాపు ముప్పై నిమిషాలపాటు చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్ లు అలరించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక ఆచార్య సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇల్లందులో చరణ్ మెగాస్టార్ మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కించి టీమ్ హైదరాబాద్ చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ రెండు […]
మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు హిట్ తప్ప ప్లాప్ లేని కొరటాల.. మరోవైపు మెగాస్టార్ అంటే ఆ మాత్రం అంచనాలు ఉండాల్సిందే. కొరటాల సినిమా అంటే కథ పక్కన పెడితే…రెండు మూడు ఎమోషనల్ సీన్లే సినిమాకు ప్రాణం పోస్తాయి. మిర్చి సినిమాలో విలన్ స్టూడెంట్ కు దగ్గరుండి మెడికల్ సీటు ఇప్పించడం. జనతా గ్యారేజ్ సినిమాలో రాజీవ్ కనకాల నిజాయితీ సన్నివేశం..ఆ సందర్భంలో కొట్టే […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే చరణ్ కు వెల్ కమ్ చెబుతూ చిత్ర యూనిట్ ప్రీలుక్ ను కూడా విడుదల చేసింది. అయితే ఈ సినిమా టీజర్ ఇప్పటికే రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా ఆలస్యం షూటింగ్ వాయిదా పడి ఆలస్యం అయ్యింది. […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ తరవాత సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ చరణ్ కు వెల్ కమ్ చెబుతూ పోస్టర్ ను విడుదల చేసింది. […]
బాహుబలి విజయం తరవాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా…ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినిమాలో చరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ సైతం ఓ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత ఆయన “లూసిఫర్” రీమేక్ లో నటించనున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సినిమాకు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి “లూసిఫర్” లో హీరోయిన్ ఉండదు కానీ మెగాస్టార్ సరసన ఈ చిత్రంలో నయనతార నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం జనవరి 21 […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ చరణ్ ఈ సినిమాలో కేవలం అతిథి పాత్రలో కాకుండా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. బ్రూస్లీ, మగధీర, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో చిరు, చరణ్ కలిసి కొన్ని నిముషాలు నటించారు. […]
మెగా ఫ్యామిలీ అక్కినేని వాళ్లతో కలిసి సంక్రాంతి పండగను జరుపుకున్నారు. చిరంజీవి, నాగార్జున కుటుంబాలు కలిసి పండగ చేసుకున్నారు. అందులో రామ్ చరణ్ సహా చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు పవన్ ఇంట్లో సడన్ ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన్ని చూడగానే నిజంగానే అంతా షాక్ అయ్యారు కూడా. బాబాయితో చరణ్ కు మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ కుటుంబంతో పాటు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత […]
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను 2020 జూలై 31న విడుదల చేద్దామకున్నా ఈ చిత్రాన్ని 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ చేసాడు రాజమౌళి. మరి ఈ రోజు అయిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ఏదైనా ప్రకటన చేస్తాడా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడివిడిగా చూపించిన భీమ్ ఫర్ రామరాజు టీజర్‌తో పాటు, రామ్ ఫర్ భీమరాజు టీజర్‌కు […]