Vishwak Sen upcoming Pan India Film Das Ka Dhamki, Rana Daggubati and Siddhu Jonnalagadda launched First Single From Das Ka Dhamki
Suresh Babu, Rana Daggubati, Suniel Narang, and Puskur Ram Mohan Rao are announce the collaboration of their respective production houses
Naveen Chandra Virataparvam Interview, Rana Daggubati, Sai Pallavi, Naveen Chandra, Venu Udugula, Releasing on 17th June
Virata Parvam Releasing on June 17th, Theatrical trailer on 1st July, Virata parvam, Rana Daggubati, Sai pallavi, Venu Udugula
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 న రానా “సౌత్ బే” పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. దీని ద్వారా కిడ్స్ కోసం కార్టూన్ వీడియోలు, ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోలతో కంటెంట్ ను రూపొందిస్తున్నారు. ఈ డిజిటల్ మీడియా కోసం కొన్ని ప్రమోషనల్ వీడియోలను సైతం చిత్రించారు. దీని కోసం యూట్యూబ్ స్టార్ లతో ప్రమోషన్ లు చేయించారు. కాగా ఈ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు కూడా అంతా సిద్ధమైంది. సినిమాలో పవన్ కళ్యాణ్ రానా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కు జంటగా సాయి పల్లవిని ఖరారు చేయగా..రానా కు జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సినిమాలో రానా తండ్రిగా సముద్రఖని నటిస్తున్నారు. ఇక్కడివరకు అంతా భాగానే ఉన్నా ఇప్పుడు సాయి పల్లవితో కొత్త సమస్య వచ్చి పడిందట. అదేంటంటే ప్రస్తుతం సాయి పల్లవి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా కలిసి మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కీలకమైన అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగులను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తాడని తెలిపారు. ఈ నెల 22 నుంచి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడో వారం నుంచి షురూ కానున్నాయి.. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రానా దగ్గుబాటిని రెండవ హీరోగా ఖరారు చేయడంతో ఈ చిత్రాన్ని బాహుబలికి తక్కువేం కాదని ట్రేడ్ చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండడంతో ఈ […]
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీలక […]
తేజ దర్శకత్వం లో వస్తున్న రాక్షస రాజు రణవాసురుడు సినిమా లో రానా సరసన ముగ్గురు బామ్మలు నటిండానికి సిద్ధం అవ్వుతున్నారు.. ఇప్పుడు తేజ ఆ అమ్మాయిలను వెతికే పని లో బిజీ గా ఉన్నారట.. రాక్షస రాజు రావణాసురుడిని ని RRR అంటూ ఇప్పటికే సోషల్ మీడియా ఫ్యాన్స్ లో సందడి మొదలు పెట్టేసారు..