కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమాలు మళ్ళీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసారు. ఇప్పుడు అదే దారిలో మరిన్ని చిత్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాటిలో రానా హీరోగా నటించిన విరటపర్వం సినిమా కూడా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. విరటపర్వం మేకర్స్ ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. ఒక వేళ డీల్ […]