ఈ మధ్య రష్మిక వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. ఇప్పటికే కన్నడ సినీ వర్గాలు రష్మిక ఫై అగ్రం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు సౌత్ మొత్తం కూడా రష్మిక ఫై చివాట్లు పెడుతున్నారు. గీత గోవిందం తో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస అగ్ర హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. ఈ మధ్య పుష్ప చిత్రంలో శ్రీవల్లి గా డీ […]