ఈ మధ్య రష్మిక వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. ఇప్పటికే కన్నడ సినీ వర్గాలు రష్మిక ఫై అగ్రం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు సౌత్ మొత్తం కూడా రష్మిక ఫై చివాట్లు పెడుతున్నారు. గీత గోవిందం తో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస అగ్ర హీరోల పక్కన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. ఈ మధ్య పుష్ప చిత్రంలో శ్రీవల్లి గా డీ […]
ఒకప్పుడు హీరోతో సమానంగా హీరోయిన్లు గుర్తుకొచ్చేవారు..కానీ ప్రస్తుతం టక్కుమని ఇద్దరి హీరోయిన్లు పేర్లు , వారు నటిస్తున్న సినిమాలు , హిట్స్ కొట్టిన మూవీస్ పేర్లు చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. హిట్ పడితే మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న భామలు ఇప్పుడు ఛాన్సులు లేక ఖాళీగా ఉన్నారు. సమంత , కాజల్ , రకుల్ , రష్మిక ల పలువురు ఉన్నారు. కెరియర్ మొదట్లో సమంత తన దూకుడు ను కనపరిచింది. […]
రష్మిక ..అనేకంటే శ్రీవల్లి అంటేనే చాలామందికి తెలుస్తుంది. అంతలా అమ్మడు పుష్ప మూవీ తో పాపులర్ అయ్యింది.పుష్ప కు ముందు..పుష్ప తర్వాత అన్నట్లు అమ్మడి క్రేజ్ పెరిగింది. గీత గోవిందం మూవీ తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ వరుస హిట్లు అందుకుంటూ వస్తుంది. ఇక పుష్ప మూవీ లో బన్నీ సరసన శ్రీవల్లి గా ఢీ గ్లామర్ రోల్ లో నటించి యావత్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ తక్కువ కాలంలోనే 50 మిలియన్ వ్యూవ్స్ ను సొంతం చేసుకుంది. ఇక కరోనా కాలంలోనూ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లైవ్ లోకి […]
సంక్రాంతి 2020 కి రెండు సినిమాలు వచ్చాయి.. ఒకటి సరిలేరు నీకెవ్వరు ఇంకోటి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా.. రష్మిక మండన్న సినిమా ముందే వచ్చిన కానీ పెద్ధ క్రేజ్ రాలేదు సరి కదా.. సినిమా కి హీరోయిన్ ఒక డిఫెక్ట్ ల మిగిలింది.. మహేష్ బాబు పక్కన హీరోయిన్ అనాలి అంటే మరి అంత స్టాండర్డ్ ఉండాలి కదా.. పూజా హెగ్డే మాత్రం సినిమా విడుదల ముందు ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనలేదు.. సినిమా […]
నితిన్, రష్మిక కలిసి బాలీవుడ్‌ను స్టార్ హృతిక్ రోషన్ చేసిన వార్ సినిమాలోని ‘గుంగ్రూ’ పాటకు డ్యాన్స్ చేశారు , గుంగ్రూ సాంగ్ షూట్ చేసిన దగ్గర ఉన్నామని ఈ వీడియోను సోషల్ మీడియాలో రష్మిక హృతిక్ టాగ్ చేశారు . ఈ వీడియో బాగా వైరల్ అయింది , నితిన్ రష్మిక డాన్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది . అయితే ఆ వీడియోను స్పందించిన హృతిక్ , నితిన్, రష్మికల డ్యాన్స్‌పై […]
సరిలేరు నీకెవ్వరు సినిమా కి ప్రొమోషన్స్ మొదలు పెట్టేసారు.. ఒక రూమర్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది.. అది ఏమిటంటే .. సినిమా లో హీరోయిన్ ని హీరో ఎక్కడ కలుస్తాడో తెలుసా ? హీరో తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం రాయలసీమ బయలుదేరుతాడు, మరి ఫ్లైట్ ఎందుకు వెళ్ళలేదో తెలియదు కానీ ట్రైన్ లో వస్తాడు రాయలసీమకి . ఆ ట్రైన్ లో జరిగిదే ఎపిసోడ్ గంట దాకా ఉంటుందట … ఇంకా ఆ […]