సీఎం రమేష్ మన అందరికి బాగా తెలిసిన ఎంపీ ఇంకా వ్యాపారవేత్త … ఆయన కుమారుడు పెళ్లి కుదిరింది.. డబ్బులు ఉన్న వాళ్ళ భోగ భాగ్యాలు అన్ని ఇన్ని అని మనం వింటూనే ఉంటాం.. వాళ్ళు పెళ్లి వేరే దేశం లో చేసుకున్నారు.. ఐదు రోజులు పెళ్లి చేసుకున్నారు ఇలా చాలానే చెప్తారు.. కానీ సీఎం రమేష్ ఆయన పెళ్లి మాత్రమే కాదు నిర్చితార్ధం కూడా వైభవంగా చేసుకుందాం అని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. దానికే ఆయన కుమారుడు నిర్చితార్ధం […]