దర్శక ధీరుడు రాజమౌళి అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి..ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో మరో పాన్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలువబోతుంది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. ఈ మూవీలోని మాస్ ట్రాక్ ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో […]
RRR మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో మరోస్థాయి కి తీసుకెళ్లాడు. ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ దక్కించుకున్న ఈ మూవీ..తాజాగా ఆస్కార్ నామినేషన్స్ కు సైతం వెళ్లబోతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి ఆర్ఆర్ఆర్ ఫై తన అక్కసుని వెళ్లగక్కింది. రీసెంట్ గా ఓ బుక్ లాంచ్ లో పాల్గొన్న రత్న పాథక్ షా ‘RRR’పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదొక తిరోగమని […]
దర్శకధీరుడు రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండా..ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఇటీవలే అలియా లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌ర్ లో అలియాభట్ ఎరుపు రంగు జాకెట్..పచ్చ రంగు చిర కట్టుకుని కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కన్ఫామ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు నిన్న చెన్నై కూడా వెళ్లి శంకర్ ను మీట్ అయ్యారు. ఇక ఈ సినిమాపై తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అటు రామ్ చరణ్ ఇటు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యిందని అధికారికంగా ప్రకటించాయి. ఇక ఈ సినిమా రాంచరణ్ కు 15వ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. చరణ్ మన్యం పులి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓవిలియా మోరీస్ నటిస్తోంది. ఇప్పటికే […]
ఇండియాలో టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో ఉండే దర్శకుడు శంకర్. ఆయన సినిమాలు భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్ లకు ప్రసిద్ధి. ఇక ప్రస్తుతం శంకర్ “ఇండియన్” సినిమా సీక్వెల్ “ఇండియన్ 2” ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తరువాత శంకర్ ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారని. టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో రాకింగ్ స్టార్ యష్, టాలీవుడ్ సూపర్ స్టార్ రాంచరణ్ […]
గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మిల్క్ బ్యూటీ తమ్మన్నాతో పాటు మరికొందరు కోవిడ్ బారిన పడగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సినీ నటుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా చేరారు. హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని స్వయంగా చెర్రీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. త్వరలో కోలుకొని అభిమానుల […]
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో నటిస్తుండగా. చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే రెండు టీజర్ లను రాజమౌళి విడుదల చేశాడు. మొదటి టీజర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు పేరిట ఎన్టీఆర్ […]
“బాహుబలి” సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. తన తదుపరి సినిమాను ఎన్టిఆర్, రామ్ చరణ్ లు ముఖ్య పాత్రలో “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళి తన సినిమాలో కనిపించే హీరోల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో ఆల్రెడీ మనకు ఆయన సినిమాలు చూస్తే అర్థం అవ్వుతుంది. “బాహుబలి” కోసం ప్రభాస్ ను ఎంత కష్ట పెట్టి ఉండకపోతే అంత విజయం సాదిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆయన తీస్తున్న […]
మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ తేజ్. అంచలు అంచలుగా ఎదుగుతూ తండ్రికి తగిన తనయడు అనిపించుకుంటున్నాడు. నటుడిగానే కాకుండా. నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ నూ స్థాపించాడు. చిరంజీవి నటించే సినిమాలను నిర్మిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. wow హైదరాబాద్ మ్యాగ్జిన్ 18 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ […]
మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు చరిత్రాత్మక సినిమాలను చేస్తున్నారు. సినీ ప్రేక్షకులు కూడా అలాంటి కథలనే ఇష్ట పడుతున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా ఆనాటి రియల్ హీరోల జీవిత చరిత్రను బయోపిక్ రూపంలో తీసుకువచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రను తెర రూపంలోకి తెచ్చి విజయం సాదించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రి […]
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కరోనా కారణంగ షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే 50 రోజుల పాటు నైట్ ఔట్ షూటింగ్ జరుపుకుంది. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ షెడ్యూల్ కు ప్యాక్ అప్ చెప్పుతూ ఓ వీడియోను ఆర్ఆర్ఆర్ […]
ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది ఎవరు అంటే రాజమౌళి అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో వచ్చిన “ఛత్రపతి”, “బాహుబలి”, “బాహుబలి 2” సినిమాలు ప్రభాస్ కు ఎంతగానో పేరు తెచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. రెబల్ స్టార్ ఓన్లీ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేసే స్థాయికి ప్రభాస్ ను తీసుకువచ్చింది రాజమౌళి మాత్రమే. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఉంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. […]
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టిఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. పిరియాడికల్ నేపథ్యం కలిగిన కథకు సోషియో ఫాంటసీ కలిపిన చిత్రంగా వస్తుంది. ఈ చిత్రంలో ఎన్టిఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వారి పాత్రలకు సంబందించిన ప్రోమో లను ఇటీవల విడుదల చేసి సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చి పాన్ ఇండియా […]
ఈ మధ్య కాలం లో తెలుగులో కనిపించని శ్రియ శరన్ కు రాజమౌళి భారీ ఆఫర్ ఇచ్చాడు.. ఈ అమ్మడు శాతకర్ణి తరువాత మెరవబోతున్న జానపద చిత్రం ఇదే.. ఫ్లాష్ బ్యాక్ లో ముఖ్యమైన పాత్ర లో కనిపించబోయే శ్రియ శరన్ , అజయ్ దేవగన్ కు జోడిగా కనిపించబోతుంది.. షూటింగ్ పర్మిషన్ రాగానే శ్రియ శరన్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది..