బాలకృష్ణ రూలర్ ట్రైలర్ : ఆక్షన్ ప్యాకెడ్ బాలయ్య రూలర్ ట్రైలర్ ఇంకా అంతే… బాలయ్య ఫ్యాన్స్ కావలసినంత యాక్షన్.. బిజినెస్ మాన్ గా అలానే పోలీస్ ఆఫీసర్ గా కనిపించే బాలయ్య.. రెండింటిలోనూ యాక్షన్ ఇరగదీసాడు.. ట్రైలర్ బాగా కట్ చేసారు ఎక్కడ సినిమా స్టోరీ అర్ధం అవ్వకుండా.. ఏది ఏమైనా కానీ.. బాలయ్య ఫ్యాన్స్ కి ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ ఆహ్.. సంవత్సరం చివరన ఒక హిట్.. కే యస్ రవి కుమార్ ఈ […]