రూలర్ , ఈ పేరు ఎందుకు పెట్టారు ఈ సినిమా ఎందుకు తీశారు దర్శకుడు ఈ సినిమా కథ ని అసలు ఎలా చెప్పాడు సి కళ్యాణ్ కి కథ ఏం అర్ధం అయ్యిందా ? బాలయ్య బాబు పిల్లలు ఆయన సినిమాలు చూడరా ? బాలయ్య బాబు ఇంత డాన్స్ చేస్తాడా ? అసలు ఇలాంటి సినిమా తియ్యాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది ? ఇలా అనుకుంటే పోతే ఒకటి కాదు.. అబ్బో సినిమా […]
బాలయ్య నటిస్తున్న రూలర్ సినిమా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. టీజర్ ట్రైలర్ రెండు అయితే బాగానే క్రేజ్ తెచ్చి పెట్టాయి కానీ.. బాలకృష్ణ సినిమా కి మార్కెట్ తక్కువ.. అసలు ఓవర్సీస్ అయితే నిర్మాత సి కళ్యాణ్ ఫ్రీ గా రిలీజ్ చేస్తున్నారు.. అడ్వాన్స్ కూడా తీసుకోకుండా.. అంటే ఇంకా ఆలోచించవచ్చు బాలయ్య మార్కెట్ గురించి.. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా తక్కువకే అమ్ముడు పోయిందట.. రులర్ కి అనుకున్న […]
నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం రూలర్.. ఈ సినిమా లో వేదిక తో పాటు సోనాల్ చౌహన్ కూడా కనిపించబోతుంది.. అయితే ఈ సినిమాలో కాస్త మాసాలు డోస్ ఎక్కువే అని వినికిడి.. ఇంకా కొన్ని వెబ్ పోర్టల్స్ అయితే ఒక మెట్టు ఎక్కి బాలయ్య వేదిక మధ్య లిప్ లాక్ ఉంది అని రాశాయి.. కానీ అది నిజం కాదు అని సమాచారం.. మసాలా డోస్ బాగానే ఉంది కానీ.. లిప్ లాక్ లేదు.. పైసా […]
బాలకృష్ణ నటించిన ముందు రెండు సినిమాలు – ఎన్టీఆర్ : కథానాయకుడు , ఎన్టీఆర్ : మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.. బాలయ్య ఒక్కో సినిమాకి గాను 5 నుంచి 7 కోట్లు తీసుకుంటారు.. అలాంటిది బాలయ్య ఏకంగా 10 కోట్లు తీసుకున్నారు అంట సి.కళ్యాణ్ దగ్గర రూలర్ సినిమాకి గాను.. కొంచం అటు ఇటు గా 50% శాతం పెంచడం అంటే చిన్న విషయం కాదు ఇండస్ట్రీ లో.. సి కళ్యాణ్ ఆయన […]