యామిని సాదినేని టీడీపీ లో ఒక కీలక నేత సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉన్న ఆమె ఎలక్షన్స్ ముందు అవి అవ్వగానే మీడియా కి కనిపించడం మానేశారు… టీడీపీ లో అంత ఆక్టివ్ లో ఉన్నారో ఒక్కసారి అంత దూరం గా ఉండడం మొదలు పెట్టారు.. ఎలక్షన్స్ లో టికెట్ వస్తాది అనుకున్న ఆమె నిరాశ మిగిలింది.. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వక పోవడం వల్ల కొంత అసంతృప్తి ఇంకా పార్టీ కూడా గోరా […]