ఒకప్పుడు సినిమాల్లో పవర్ ఫుల్ హీరోయిన్ పాత్రలో నటించారలంటే రమ్య కృష్ణ కావాల్సిందే. ఇక ఇప్పుడు సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ రోల్ ఏదైనా ఉందంటే దర్శకులు ముందుగా సంప్రదించేది కూడా రమ్యక్రిష్ణనే. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్ కు తల్లిగా అదరగొట్టింది. ఇక రాజ్యాన్నే గడగడలాడించే రాణిలా ప్రతి ఒక్కరినీ శాసించే మహరాణిలా ఆకట్టుకుంది. బాహుబలి చూసిన తరవాత ఆ పాత్రకు రమ్యకృష్ణ తప్ప ఎవరూ న్యాయం చేయలేరేమో అని అంతా అనుకున్నారు. ఈ సినిమా […]