మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను […]
సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా కి విడుదల కి సిద్ధం అయ్యింది.. చిరంజీవి ఇంద్ర లోని వీణ స్టెప్ మనలని ఎంతగానో మెప్పించిన ఆ స్టెప్ ని సల్మాన్ ఖాన్ వేయబోతున్నారట. ఈ స్టెప్ చుసిన సల్మాన్ బాగా ఇంప్రెస్స్ అయ్యి దర్శకుడు అడగగానే చేస్తా అన్నారత అడగానే.. ఇంకా చిరంజీవి సల్మాన్ ఖాన్ రేలషన్ గురించి మనకి ఎలానో తెలిసిన విషయమే ,