తెలుగు సినీతారలు, చిత్రసీమకి చెందిన అందరూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంక్రాంతి అంటేనే పిండివంటలకి ప్రసిద్ధి. అలాంటి రుచికరమైన వంటలతో పాటు సినిమాకి సంబంధించిన అందమైన పోస్టర్లు, ట్రైలర్లను, టీజర్లలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌బాబు, సమంత, జూనియర్ ఎన్టీఆర్,రకుల్ ప్రీత్‌సింగ్ వంటి వారు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కన్నడ భామ రష్మిక మందన్నా టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తోన్న ఈ భామ ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించే తరుణంలో..ఇలా బాలీవుడ్ కు అడుగుపెట్టి రాంగ్‌స్టెప్ వేసిందా..? అంటూ పలువురు ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నట్టు ఫిలింనగర్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతమున్న తెలుగు హీరోయిన్లతో […]
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సమంత ఆహా ఓటీటీ వేదికగా సామ్ జామ్ అనే టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, నాగ్ అశ్విన్, మరి కొందరు సెలబ్రిటీలు సామ్ జామ్ షోకు హాజరు కాగా యంగ్ హీరో, సమంత భర్త నాగ చైతన్య ఈ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఇదిలావుంటే, తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పాటు ఫిలింనగర్లో వినిపిస్తున్న […]
టాలీవుడ్ సూపర్ జోడీ సమంత, నాగచైతన్య కొత్త సంవత్సర సంబరాల కోసం గోవా వెళ్లారు. వారిద్దరూ హైదరబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయ్. గత నెలలోనే చైతూ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సామ్ న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవాలని డిసైడ్ అయింది. కాగా చైసామ్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం […]
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగిన సమంత ప్రస్తుతం ఆహ ఓటీటీలో ‘సామ్‌జామ్’ అనే టాక్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు. ఆ సంగతి ఆలా ఉంచితే… తాజాగా సమంత ఇన్స్తగ్రామ్ లో వివిధ డ్రెస్ల్లో హాట్ గా కనిపించింది. 2020లో ప్రతి అమ్మాయి ఇలాగే డ్రెస్‌లు వేసుకుందామనుకున్నా’రు కానీ ధరించలేని పరిస్థితి వచ్చిందని సమంత చెప్పుకొచ్చారు.
సమంత అక్కినేని ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటోలు పోస్ట్ చేసారు.. ఆమె ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఆ చూపులతో తన ఫ్యాన్స్ కి మతి పోగొడుతుంది ఈ అక్కినేని కోడలు..
సమంత నిన్న జరిగిన అక్కినేని జాతీయ అవార్డు ఫంక్షన్ కు రాలేదు.. అక్కినేని కుటుంబానికి సంబంధించి అందరూ వచ్చారు.. మనవడులు మనవరాళ్లు తో సహా అందరూ వచ్చారు.. నాగార్జున కార్యక్రమాన్ని తన బుజాల మీద వేసుకొని తానే ముందు ఉండి నిర్వహించారు.. అంతా బాగానే ఉంది.. కానీ అక్కినేని కోడలు సమంత మాత్రం ఈ ఈవెంట్ కి రాలేదు. ప్రస్తుతానికి సమంత ఏ సినిమా షూటింగ్ లో బిజీ గాను లేదు . అక్కినేని ఫామిలీ అంటే సమంత కి గౌరవం […]