సమంత గత కొద్దీ రోజులుగా మయోసైటిస్ అనే వ్యాధి తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చాల అరుదుగా అతి తక్కువ మందికి సోకే ఈ వ్యాధి సమంత కు సోకి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ వ్యాధి కారణంగా సినిమాలు చేయడం తగ్గించింది. రీసెంట్ గా యశోద మూవీ టైం లోకూడా చాల ఇబ్బంది పడుతూనే సినిమా పూర్తి చేసింది. ఇప్పుడు ఈ వ్యాధి ప్రమాద స్థాయికి చేరిందని, ఈ వ్యాధి నుండి కోలుకోవడం కోసం సమంత […]