టాలీవుడ్ యంగ్ హీరో ఎప్పుడూ విభిన్న కథలతో వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తాజాగా మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సందీప్ సిద్దమవుతున్నారు. సందీప్‌కిషన్‌కు ‘టైగర్’ వంటి మంచి ప్రేక్షకాదరణ లభించిన సినిమాను అందించిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాన్సెప్ట్ వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్‌కు టైగర్ ఒక కొత్త తరహా చిత్రం. ముఖ్యంగా సందీప్ కిషన్ పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిందని […]