Dhanush Upcoming Project Captain Miller directed by Arun Matheshwaran, latest news is Kannada Super Star Shiva Rajkumar in Captain Miller
టాలీవుడ్ యంగ్ హీరో ఎప్పుడూ విభిన్న కథలతో వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తాజాగా మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సందీప్ సిద్దమవుతున్నారు. సందీప్‌కిషన్‌కు ‘టైగర్’ వంటి మంచి ప్రేక్షకాదరణ లభించిన సినిమాను అందించిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాన్సెప్ట్ వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్‌కు టైగర్ ఒక కొత్త తరహా చిత్రం. ముఖ్యంగా సందీప్ కిషన్ పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిందని […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా చౌరస్తా రామ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమా […]