యువ సంగీత దర్శకుల్లో తమన్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బిజినెస్ మ్యాన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తమన్ తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమా తో ఫుల్ క్రేజ్ రావడంతో వరుస సినిమాలతో ఇండస్ట్రీ లో బిజీ అయ్యాడు. తమన్ సంగీతానికి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక అల వైకుంఠ పురం సినిమాలోని “బుట్ట బొమ్మ” సాంగ్ కి అయితే ఏకంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫిదా అయ్యారు. అంతే […]