కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మరణాల సంఖ్య పెరగటం కూడా ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు ప్రముఖులు కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కరోనా బారిన పడి కన్ను మూశారు. కొద్ధి రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన దర్శకుడు కుమార్ వట్టి గురువారం చికిత్స తీసుకుంటూ మృతి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తరవత మహేష్ ఏ దర్శకుడి సినిమాలో నటిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మహేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా.?నిజంగా అయన వెళ్ళింది జైలుకే.. అయితే వెళ్ళింది మాత్రం ఏదో చేసి కాదు కేవలం పోలీస్ స్టేషన్ ను సందర్శించడానికి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ […]