మ్యాచో మ్యాన్ గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “సీటీమార్”. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో గోపిచంద్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్రా కబడ్డీ టీమ్ క్యాప్టెన్ గా నటిస్తుండగా…తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు క్యాప్టెన్ గా నటిస్తుంది. సినిమాలో నటి భూమిక కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన […]