షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్ లంఖేష్. బాలీవుడ్ నటి రిచా చద్దా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. షకీలా’ ట్రైలర్ చూస్తుంటే షకీలా పాత్రలో రిచా చద్దా అద్భుతంగా నటించడమే కాకుండా ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద షకీలా సినిమాలలోకి ఎలా వచ్చింది.. తన బోల్డ్ సినిమాలతో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది.. జూనియర్ సిల్క్ […]