అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే మీద కేసు వేశారు.. ఈమె అగ్ని సిరాగుగల్ అనే ఒక తమిళ సినిమా ఒప్పుకుంది.. షూటింగ్ లో కూడా 27 రోజులు పాల్గున్నది.. అయితే ఈమెకి రణ్వీర్ సింగ్ పక్కన నటించే అవకాశం రావడం తో ఈ సినిమా ని వదులు కుంది.. దానికి అగ్ని సిరాగుగల్ నిర్మాత లీగల్ కేసు వేసాడు.. ఆ సినిమా లో ఈమె స్తానం లో అక్షర హాసన్ ని తీసుకున్నారు.. కానీ అగ్ని […]