ఎడ్ షీరన్ .. షేప్ ఆఫ్ యు అంటూ యువత ని ప్రపంచానికి ఉరుత్తలు ముగించిన ఎడ్ షీరన్ తన మీద వస్తున్న ట్రోల్ల్స్ వల్ల బరువు తగ్గాడట.. లావు గా ఉన్నావు అని అందరూ అనడం వల్ల తన భార్య చెర్రీ సపోర్ట్ తో కష్టపడి ఫుడ్ ని అదుపు చేసి బరువు తగ్గారట.. తన వృత్తి వల్ల తాను రోజు మూడు నాలుగు సార్లు తిన వలసి వచ్చేదట.. దీనిని కూడా తన స్నేహితుల […]