సిద్దు హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాదు సిద్దు ను స్టార్ హీరో ను చేసింది. ఈ మూవీ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్..రీసెంట్ గా సీక్వెల్ ను మొదలుపెట్టారు. అయితే అంత బాగానే ఉంది కానీ సిద్దు కు సెట్ అయ్యే హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. […]