2021 పద్మా అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 119 మందిని పద్మా అవార్డులకు ఎంపిక చేసింది. వాటిలో 7 పద్మ భూషణ్, 10 పద్మ విభూషణ్, 102 పద్మ శ్రీ లను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనక రాజు కు పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఏపికి చెందిన వారికి మూడు పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఆర్ట్స్ విభాగంలో రామస్వామి అన్న వరపు, నిడుమోలు సుమతి కి అవకాశం దక్కింది. ప్రకాశ […]