అయోధ్య రామ మందిరం నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామాజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. కాగా తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం మందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని అక్షయ్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. వీడియోలో అక్షయ్ మాట్లాడుతూ…మందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చానని తెలిపారు. దేశ […]
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. హిందువులకు ఎంతో ప్రీతిపాత్రుడైన శ్రీరామ చంద్రుడి ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. ఇందుకోసం రామ మందిర్ నిధి పేరుతో విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుటికే ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు అందించారు. ఇటీవల కాగా హీరోయిన్ ప్రణీత కరోనా ప్యాండమిక్లో తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన గొప్ప మనసును చాటుకున్న విషయం […]