టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు నటిస్తున్న “శ్రీ దేవి సోడా సెంటర్” సినిమా కు సంబందించిన ఫోటోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో చేసి “సుధీర్ బాబు విత్ స్టార్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోలో చరణ్, మెగాస్టార్, సూపర్ స్టార్, ఎన్టీఆర్, రజినీకాంత్ కాంత్ లు ఉండగా టాలీవుడ్ హీరోలు […]