రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకలో శ్రీలీల మాట్లాడుతూ..మాస్ రాజా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. రవితేజ గారికి నేను పెద్ద అభిమానిని అని చాలా అంకిత భావంతో పని చేసే హీరో ఆయన అని వెల్లడించింది. అంతే కాకుండా ఒక ఫైట్ సీక్వెన్స్ […]