శృతిహాసన్..కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈమె..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ అనే ముద్ర వేసుకుంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో హిట్ అందుకొని..అప్పటి నుండి మళ్లీ కెరియర్ లో వెనక్కు చూసుకొనవసరం లేకుండా స్టార్డం సంపాదించింది, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ తో వీర సింహ రెడ్డి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు కూడా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. […]